ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు > రిలయన్స్ ఎసెట్ సీఈఓగా షేక్ చీ సేంగ్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
రిలయన్స్ ఎసెట్ సీఈఓగా షేక్ చీ సేంగ్
రిలయన్స్ ఎసెట్ మేనేజ్‌మెంట్(సింగపూర్) ప్రైవేట్ లిమిటెడ్‌కు ప్రధాన కార్యనిర్వహణాధికారిగా షేక్ చీ సేంగ్‌ను అనిల్ ధీరూభాయ్‌ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ సంస్థ గురువారం నియమించింది.

షేక్ చీ సేంగ్‌ను రిలయన్స్ ఎసెట్ మేనేజ్‌మెంట్ల్ ప్రధాన కార్యనిర్వహణాధికారిగా నియమిస్తున్నట్లు రిలయన్స్ క్యాపిటల్ ప్రధాన కార్యనిర్వహణాధికారి మరియు అంతర్జాతీయ బిజినెస్ అధ్యక్షుడు విక్రాంత్ గుగ్నానీ గురువారం ముంబైలో తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... షేక్‌ ఆగ్నేయాసియా మరియు చైనా దేశాలలో ఆర్థికపరమైన సేవలందించడంలో 23 సంవత్సరాల అనుభవం ఉందని ఆయన షేక్‌ను కొనియాడారు.

గతంలో ఆయన సీటెక్ ప్రధాన కార్యనిర్వహణాధికారిగా ఉన్నారు. ఇదిలావుండా రిలయన్స్ ఎసెట్ మేనేజ్‌మెంట్ ద్వారా రిలయన్స్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరమైన వ్యాపార సేవలను కొనసాగించి మరింత విస్తరిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
బిటితో ఒప్పందం చేసుకున్న టాటా
ఇన్ఫోసిస్‌కు రాజీనామా చేసిన‌ నందన్
28శాతం తగ్గిన యూనిటెక్ నికర లాభం
ఐఓసీనుంచి రూ. 105 కోట్ల కాంట్రాక్ట్ పొందిన భెల్
ఎయిర్ ఇండియాను ఆదుకుంటాం : ప్రధాని
లాభాలు పెంచుకున్న సిటీబ్యాంక్