ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు > బంగారం భగ్గుమంది
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
బంగారం భగ్గుమంది
FILE
ఢిల్లీలోని సరాఫా మార్కెట్లో గురువారం ఏకంగా బంగారం ధర రూ. 330లకు పెరిగింది.

అమెరికా షేర్ మార్కెట్లో వచ్చిన మార్పుల కారణంగా అక్కడ బంగారం ధరలు పెరిగాయి. దీంతో దేశీయ బంగారం ధరలలోకూడా పెరుగుదల కనపడి ఏకంగా రూ. 330లు పెరిగి ప్రతి పది గ్రాములకు రూ. 14890లుగా నమోదైంది.

షేర్ మార్కెట్ల తీవ్రమైన ప్రభావంతో అమెరికాలో బంగారం ధర ప్రతి ఔన్సుకు 942 డాలర్లకు పెరింగింది. దీంతో భారతదేశంలోకూడా బంగారం ధరల్లో ఏకంగా రూ. 330లు పెరిగి ప్రతి పది గ్రాములు రూ. 14890లకు చేరుకుంది.

దేశీయ మార్కెట్లో స్టాండర్డ్ బంగారం ధర రూ. 330లు పెరిగి క్రమంగా ప్రతి పది గ్రాములకు రూ. 14890 మరియు రూ. 14740ల వద్ద ఆగిపోయింది.

ఇదిలావుండగా వెండి ధరల్లో రూ. 50లు పెరిగి కిలో రూ. 22500లకు చేరుకుందని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఎయిర్ ఇండియా స్వచ్ఛంద శెలవు పథకం
నేటి ఫారంగేట్ మార్కెట్ ధరలు
రిలయన్స్ ఎసెట్ సీఈఓగా షేక్ చీ సేంగ్
బిటితో ఒప్పందం చేసుకున్న టాటా
ఇన్ఫోసిస్‌కు రాజీనామా చేసిన‌ నందన్
28శాతం తగ్గిన యూనిటెక్ నికర లాభం