ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు > రాష్ట్రానికే ఎన్‌బీపీపీపీఎల్‌ ప్రాజెక్టు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
రాష్ట్రానికే ఎన్‌బీపీపీపీఎల్‌ ప్రాజెక్టు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్టీపీసీ బిహెచ్‌ఇఎల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వరించింది. ప్రతిపాదిత ఎన్‌బిపిపిపిఎల్‌ ప్రాజెక్టు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం మన్నవరంలో 750 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే.

బీహెచ్ఇఎల్-ఎన్టీపీసీ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టే ఎలక్ట్రికల్ పరికరాల ఉత్పత్తి ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్‌లోనే ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్లు తెలిసింది.

దీనికి ప్రధాని మన్మోహన్, రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిలు సంయుక్తంగా కలిసి శ్రీకాళహస్తిలో మండలంలోని మన్నవరంలో జులైనెలలో ఈ పరిశ్రమకు శంకుస్థాపన చేయనున్నారు.

ఇదిలావుండగా ఈ ప్రాజెక్టు కోసం రాజస్థాన్‌ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేసింది. తీరా, ప్రతిపాదిత ప్రాజెక్టు విషయంలో అప్పటికే ప్రధాని మన్మోహన్‌ రాష్ట్ర ముఖ్యమంత్రికి స్పష్టమైన హామీ ఇవ్వడంతో రాజస్థాన్‌ బరి నుంచి తప్పుకుంది.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఎక్సైజ్, సేవా పన్ను పెంచే అవకాశం
నందన్ నీలేకని స్థానంలో మోహన్‌దాస్ పాయ్!
ఎనిమిదేళ్ల తర్వాత టాటా మోటార్స్‌కు వార్షిక నష్టాలు
నేటి ఫారంగేట్ మార్కెట్ ధరలు
ఎఫ్‌ఆర్‌బీఎమ్‌తో కష్టమే : ఆర్థికమంత్రి
త్వరలో ప్రాంతీయ విమానాశ్రయాలకు బిడ్డింగ్‌