ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు > వడ్డీ రేట్లలో పారదర్శకత ప్రదర్శిస్తాం : ఆర్‌బీఐ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
వడ్డీ రేట్లలో పారదర్శకత ప్రదర్శిస్తాం : ఆర్‌బీఐ
FILE
వడ్డీలలో కోత విధిస్తున్నట్లు సంకేతాలను ఇచ్చిన దేశీయ వివిధ బ్యాంకులలో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకుంటామని భారతీయ రిజర్వ్ బ్యాంక్ డిప్యూటి గవర్నర్ ఉషా థోరాట్ తెలిపారు.

ప్రస్తుతం దేశీయ బ్యాంకులన్నీకూడా తాము ఇచ్చే వడ్డీ రేట్లను కుదించిన మాట వాస్తవమేనని, ఇందులో అన్ని బ్యాంకులూ పాటించే మార్గదర్శకాలలో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రానున్న నెల జులై 28వ తేదీన త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నామని ఆయన పేర్కొన్నారు.

ఇదిలావుండగా దేశీయ బ్యాంకులు వడ్డీ రేట్లను మరింత తగ్గిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు వివిధ బ్యాంకులు రూపొందించే ప్రణాళికలలో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
రేసింగ్ కిట్ విడుదల చేసిన యమహా
ఇప్పుడే ఇంధన ధరలు పెంచబోము: డియోరా
రాష్ట్రానికే ఎన్‌బీపీపీపీఎల్‌ ప్రాజెక్టు
ఎక్సైజ్, సేవా పన్ను పెంచే అవకాశం
నందన్ నీలేకని స్థానంలో మోహన్‌దాస్ పాయ్!
ఎనిమిదేళ్ల తర్వాత టాటా మోటార్స్‌కు వార్షిక నష్టాలు