ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు > రుణ రేట్లను తగ్గించిన అలాహాబాద్ బ్యాంక్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
రుణ రేట్లను తగ్గించిన అలాహాబాద్ బ్యాంక్
ప్రముఖ పబ్లిక్ రంగ బ్యాంక్ అయిన అలహాబాద్ బ్యాంక్ శనివారం రుణవడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. 25 బేసిస్ పాయింట్ల చొప్పున రుణ వడ్డీని కుదిస్తున్నట్లు తెలిపింది. దీంతో 12.25 శాతంగా ఉన్న రుణ వడ్డీ రేటు ప్రస్తుతం మార్పుతో 12 శాతం కానుంది.

జూలై 1వ తేదీ నుండి తాము మార్పు చేస్తున్న రుణ వడ్డీ రేట్లు అందుబాటులోకి వస్తాయని బ్యాంకు వివరించింది. ఆర్థిక సంక్షోభం కారణంగా వడ్డీ రేట్ల ట్రెండ్‌ తగ్గుముఖం పడుతుండటంతో రుణ వడ్డీ రేట్లలో ఈ సర్దుబాటు చేస్తున్నట్లు అలహాబాద్ బ్యాంక్ తన ప్రకటనలో పేర్కొంది.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
వడ్డీ రేట్లలో పారదర్శకత ప్రదర్శిస్తాం : ఆర్‌బీఐ
రేసింగ్ కిట్ విడుదల చేసిన యమహా
ఇప్పుడే ఇంధన ధరలు పెంచబోము: డియోరా
రాష్ట్రానికే ఎన్‌బీపీపీపీఎల్‌ ప్రాజెక్టు
ఎక్సైజ్, సేవా పన్ను పెంచే అవకాశం
నందన్ నీలేకని స్థానంలో మోహన్‌దాస్ పాయ్!