ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు > విద్యుత్ ఉత్పత్తిలో మరింత వృద్ధి: భూపేంద్ర సింగ్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
విద్యుత్ ఉత్పత్తిలో మరింత వృద్ధి: భూపేంద్ర సింగ్
రానున్న రెండు సంవత్సరాలలో హర్యానాలో అవసరానికి మించి విద్యుదుత్పత్తిని సాధిస్తామని ఆ రాష్ట్రముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ అన్నారు. తమ రాష్ట్ర ప్రభుత్వం విద్యుదుత్పత్తిలో మరింత చొరవ చూపించి వృద్ధిబాటలో పయనిస్తుందని ఆయన తెలిపారు.

ముఖ్యమంత్రి తన కార్యాలయంలో ఉన్నతాధికారుల సమావేశంలో మాట్లాడుతూ రానున్న రెండు సంవత్సరాలలో తమ రాష్ట్రంవిద్యుత్ ఉత్పత్తిలో ముందుండాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలనికూడా ఈ సందర్భంగా ఆయన అధికారులను ఆదేశించారు.

ఇదిలావుండగా రాష్ట్రంలోని గుర్‌గాంవ్, ఫరీదాబాద్ ప్రాంతాలలోనున్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను మరింత మెరుగుపరచి అభివృద్ధి చేయాల్సి ఉందని, దీనిని త్వరలోనే అభివృద్ధిపరచి విద్యుదుత్పత్తిలో మరింత అభివృద్ధిని సాధిస్తామని ఆయన తెలిపారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
తగ్గనున్న సిమెంట్ ధరలు
కేంద్ర ఖజానాలో లోటు ఏర్పడనుంది...!
నేటి ఫారంగేట్ మార్కెట్ ధరలు
యాజమాన్యంతో ఏఐ యూనియన్ల చర్చలు
సుజ్లోన్ నికరలాభంలో 77 శాతం క్షీణత
జాగువార్, లాండ్‌‍రోవర్ బ్రాండ్‌ల ఆవిష్కరణ