ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు > ఉద్యోగాలు కోల్పోయిన 4 లక్షల మంది
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఉద్యోగాలు కోల్పోయిన 4 లక్షల మంది
FILE
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థికమాంద్యంకారణంగా వివిధ కంపెనీలలో ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఇది గడచిన ఆగష్టు నెల 2007వ సంవత్సరంనుంచి ఇప్పటివరకు ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య దాదాపు నాలుగు లక్షలమంది వరకు ఉంటుందని సర్వేలు తెలుపుతున్నాయి.

పలు కంపెనీలు, బ్యాంకులు తమ ఉద్యోగులను తొలగించిన సంస్థల వివరాలిలా ఉన్నాయి.

** టీ గ్రూప్ సంస్థలో 75 వేలమంది.
** బ్యాంక్ ఆఫ్ అమెరికాలో 45 వేలమంది.
** జేపీ మార్గన్ సంస్థలో 23వేల ఏడు వందలమంది.
** యూబీఎస్‌లో 19వేల ఏడు వందలమంది
** హెచ్ఎస్‌బీసీలో 16వేల 350మంది
** ఆర్‌బీఎస్‌లో 15వేల 250మంది
** లేహ్మన్ బ్రదర్స్ సంస్థలో 12 570మంది
** అమెరికన్ ఎక్స్‌ప్రెస్ సంస్థలో దాదాపు పదకొండువేలమంది.
** కామర్స్ బ్యాంక్‌లో 9,500మంది.
** బార్క్లేస్ సంస్థలో 9వేల యాభైమంది.
** యూనిక్రెడిట్ సంస్థలో 9వేలమంది.
** మార్గన్ స్టాన్లీ సంస్థలో 8, 680మంది.
** నేషనల్ సిటీ కార్ప్ సంస్థలో 7 4వందలమంది.
** క్రెడిట్ సుయీస్ సంస్థలో 7320మంది,
** ఐఎన్‌జీలో ఏడువేలమంది,
**ఫస్ట్ అమెరికన్‌లో దాదాపు 5460మంది,
** గోల్డ్ మేన్ సెక్స్ సంస్థలో 4800మంది,
** ఫిడిలిటీ నేషనల్ ఫైనాన్షియల్ ఇంక్ సంస్థలో 4100మంది,
** ఫిడిలిటీ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలో నాలుగువేలమంది,
** ల్యోడ్స్ సంస్థలో 3595మంది,
** మెరిల్ లించ్ సంస్థలో దాదాపు 3300మంది,
** సాంతన్డర్ సంస్థలో దాదాపు రెండువేల ఆరువందలమంది,
** స్టేట్ స్ట్రీట్‌లో పద్దెనిమిది వందలు,
** నోమురా సంస్థలో 1530మంది,
** డ్యూక్ బ్యాంక్‌లో 1380మంది తమ ఉద్యోగాలను కోల్పోయారని సర్వేలు చెపుతున్నాయి. ఈ లెక్కన వివిధ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యుగులు తమ ఉద్యోగాలు కోల్పోయారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
విద్యుత్ ఉత్పత్తిలో మరింత వృద్ధి: భూపేంద్ర సింగ్
తగ్గనున్న సిమెంట్ ధరలు
కేంద్ర ఖజానాలో లోటు ఏర్పడనుంది...!
నేటి ఫారంగేట్ మార్కెట్ ధరలు
యాజమాన్యంతో ఏఐ యూనియన్ల చర్చలు
సుజ్లోన్ నికరలాభంలో 77 శాతం క్షీణత