ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు > రైల్వే బడ్జెట్...ప్రజల బడ్జెట్‌గా ఉంటుంది: మమతా బెనర్జీ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
రైల్వే బడ్జెట్...ప్రజల బడ్జెట్‌గా ఉంటుంది: మమతా బెనర్జీ
FILE
లోక్‌సభలో జులైనెల 3వ తేదీన ప్రవేశపెట్టబోయే రైల్వేబడ్జెట్ ప్రజల బడ్జెట్‌గా ఉంటుందని ఆ శాఖామంత్రిణి మమతా బెనర్జీ అన్నారు.

పార్లమెంట్ బడ్జెట్‌పై చర్చించడానికి అమె వివిధ రాజకీయ నాయకులతో సమావేశానంతరం విలేకరులతో మాట్లాడుతూ... తాము ప్రవేశ పెట్టబోయే ఈ బడ్జెట్ సాధారణ ప్రజలకు అందుబాటులోకి వచ్చేదిగా ఉంటుందని అన్నారు.

బడ్జెట్‌లో కోరికలు చాలానే ఉన్నాయని, కాని ప్రస్తుతం తాము ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ను రూపొందించేందుకు పక్షం రోజుల సమయం లభించిందని దీంతో తమ శాఖాధికారులు కసరత్తు చేసారని ఆమె తెలిపారు.

తాము రూపొందించిన బడ్జెట్‌లో రైల్వేశాఖకు కావలసినవిధంగా తయారుచేసామని ఆమె తెలిపారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
అమ్మకాలు పెంచుకున్న మారుతి
భారత ఉత్పత్తులను నిషేధిస్తాం: చైనా
రాష్ట్ర రైతులకు బీమా నిధుల విడుదల: రఘువీరా
ఆర్థిక వ్యవస్థ గాడిలో పడినట్లే...!
సత్యం డైరెక్టర్లను వెనక్కి రప్పించనున్న ప్రభుత్వం
మహీంద్రా సత్యంలో కొత్త నియామకాలు