ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు > మార్కెట్లో కోడిగుడ్లు ధరలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మార్కెట్లో కోడిగుడ్లు ధరలు
రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్‌లలో శుక్రవారం కోడిగుడ్ల ధరలు కింది విధంగా ఉన్నాయి. హైదరాబాద్‌ మార్కెట్‌లో వంద కోడిగుడ్లు ధర రూ.231గా ఉండగా, చిల్లరగా ఒక్క గుడ్డు ధర రూ.2.50గా ఉంది.

అలాగే.. వరంగల్ మార్కెట్‌లో రూ.231 గాను, విజయవాడలో రూ.227, విశాఖపట్నంలో రూ.245, గోదావరి మార్కెట్‌లో రూ.227, తూర్పుగోదావరిలో రూ.227, చిత్తూరులో 245 రూపాయలుగా ఉంది.

ఇకపోతే.. పొరుగు రాష్ట్రమైన తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో వంద కోడిగుడ్లు ధర రూ.252 పలుకగా, కోళ్ళ పరిశ్రమకు ఆయువుపట్టుగా ఉన్న నామక్కల్‌లో 249 రూపాయలుగా పలుకుతోంది.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
29.2 శాతం తగ్గిన ఎగుమతులు
3నెలల్లో 6 లక్షలమంది ఉద్యోగాలు ఫట్
పెట్టుబడులను ఉపసంహరిస్తాం: ప్రణబ్
ద్రవ్యోల్బణం -1.3 శాతంగా నమోదైంది...!
ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన మంత్రి ప్రణబ్
అమ్మకాలు తగ్గాయి : టాటా మోటార్స్