ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు > 5వందల కోట్లను సమకూర్చుకోనున్న ఎస్ బ్యాంక్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
5వందల కోట్లను సమకూర్చుకోనున్న ఎస్ బ్యాంక్
FILE
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ నెలలోపు ఎస్ బ్యాంక్ 5 వందల కోట్ల రూపాయలను సమకూర్చనుంది.

ఎస్ బ్యాంక్ ఈ ఏడాది సెప్టెంబర్ నెలలోపు 5 వందల కోట్ల రూపాయలను సమకూర్చేందుకు ప్రణాళికలను రూపొందించిందని ఆ బ్యాంక్ ప్రధాన కార్యనిర్వహణాధికారి మరియు మేనేజింగ్ డైరెక్టర్ రాణా కపూర్ తెలిపారు.

రానున్న మూడు నాలుగు నెలల్లో హైబ్రీడ్ టియర్ 1 మరియు టియర్ 2ద్వారా బ్యాంక్ 5వందల కోట్ల రూపాయలను సమకూర్చనుందని ఆయన వివరించారు.

తమ బ్యాంక్ వద్ద సహాయ నిధుల అవసరాలు దాదాపు 16.6శాతం మేరకున్ననాయని, కొత్తగా నిధులను సమకూర్చిన తర్వాత సీఏఆర్ మరింత పెరగగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ప్రభుత్వానికి రిలయన్స్ రాయల్టీ చెల్లించాలి : జితిన్
రెండుగంటల పాటు సమ్మె : ఏఐ ఉద్యోగులు
భారత్‌లో మరిన్ని పెట్టుబడులు : జపాన్‌
మహీంద్రా సత్యంలో ఆరుగురు డైరెక్టర్ల రీకాల్
మార్కెట్లో కోడిగుడ్లు ధరలు
29.2 శాతం తగ్గిన ఎగుమతులు