ప్రపంచంలోనే ప్రఖాతిగాంచిన వ్యక్తి వారెన్ బఫే తన కంపెనీకి చెందిన 1.25 వందల కోట్ల డాలర్ల విలువ కలిగిన బర్క్‌షాయర్ హైథ్వే షేర్లను బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ ట్రస్ట్‌కు దానంగా ఇచ్చారు. బఫేకు చెందిన ఈ కంపెనీ ఆర్థిక బీమా కంపెనీ.
బర్క్‌షాయర్ హైథ్వేకు చెందిన బీ కేటగిరికి సంబంధించిన 4,28,688 షేర్లను ట్రస్టుకు దానంగా ఇచ్చినట్లు కంపెనీ ప్రకటించింది. వీటి విలువ 25వందల కోట్ల డాలర్లుంటుందని ఆ ప్రకటనలో తెలిపింది. |