దేశంలో బస్సులు, ట్రక్కుల నిర్మాణంలో అగ్రగామిగానున్న దేశీయ కంపెనీ అశోక్ లేలాండ్ అమ్మకాలు జూన్ నెలలో తగ్గాయి.
జూన్ నెలలో అశోక్ లేలాండ్‌కు చెందిన వాహనాలు 3971 మాత్రమే అమ్ముడుపోయాయి. గత సంవత్సరం ఇదే నెలతో పోలిస్తే 7144 వాహనాలు అమ్మినట్లు కంపెనీ తెలిపింది. దీంతో ప్రస్తుత సంవత్సరంలో 44.4శాతం అమ్మకాలు తగ్గినట్లు కంపెనీ వెల్లడించింది. |