ప్రముఖ వ్యాపారవేత్త సునీల్ మిట్టల్ బ్రిటిష్ బ్యాంకింగ్ కంపెనీ స్టాండర్డ్ చార్టెర్డ్ బోర్డుకు రాజీనామా చేయనున్నారు.
బ్రిటిష్ బ్యాంకింగ్ కంపెనీ స్టాండర్డ్ చార్టెర్డ్ బోర్డుకు ఈ నెల 31న సునిల్ మిట్టల్ రాజీనామా చేయనున్నట్లు స్టాండర్డ్ చార్టర్డ్ తెలిపింది.
సునిల్ మిట్టల్ ప్రస్తుతం దేశీయ భారతీ ఎంటర్‌ప్రైజెస్ సంస్థకు అధ్యక్షులుగాను మరియు ప్రధాన కార్యనిర్వాహక అధికారిగానున్నారు. |