సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » మార్కెట్లో కోడిగుడ్లు ధరలు (Farmgate I market I rates I Eggs I Hyderabad I Chennai I Namakkal I Vijayawada)
 
రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్‌లలో శనివారం కోడిగుడ్ల ధరలు కింది విధంగా ఉన్నాయి. హైదరాబాద్‌ మార్కెట్‌లో వంద కోడిగుడ్లు ధర రూ.221గా ఉండగా, చిల్లరగా ఒక్క గుడ్డు ధర రూ.2.45గా ఉంది.

అలాగే.. వరంగల్ మార్కెట్‌లో రూ.222 గాను, విజయవాడలో రూ.227, విశాఖపట్నంలో రూ.250, గోదావరి మార్కెట్‌లో రూ.227, తూర్పుగోదావరిలో రూ.227, చిత్తూరులో 233రూపాయలుగా ఉంది.

ఇకపోతే.. పొరుగు రాష్ట్రమైన తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో వంద కోడిగుడ్లు ధర రూ.240 పలుకగా, కోళ్ళ పరిశ్రమకు ఆయువుపట్టుగా ఉన్న నామక్కల్‌లో 235 రూపాయలుగా పలుకుతోంది.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.