సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » కార్ల ఎగుమతులపై ప్రోత్సాహకాలు: కేంద్రం (Vehicles Export | encouragement | Cars | Additional incentives | Central Govt)
 
దేశీయ వాహనాల ఎగుమతులను ప్రోత్సహించే నేపథ్యంలో కేంద్రప్రభుత్వం అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ప్రోత్సాహకాలు ఆస్ట్రేలియా మరియు బ్రెజిల్ దేశాలతోపాటు మరో 13 దేశాలకు చేసే ఎగుమతులపై ఉంటుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

ప్రస్తుతం ఈ దేశాలలో పెద్ద పెద్ద కార్లు మరియు వస్తువులను రవాణా చేసే పెద్ద పెద్ద వాహనాల ఎగుమతుల్లో ప్రోత్సాహకాలుంటాయని విదేశీ వ్యాపార డైరెక్టరేట్ తెలిపింది.

అల్జీరియా, కెన్యా, నైజీరియా, దక్షిణ ఆఫ్రికా, టాంజానియా, అల్జీరియా, యుక్రైన్, న్యూజిలాండ్, కంబోడియా, వియత్నాం తదితర దేశాలకు ఎగుమతులు చేసే వాహనాలకు పలు రాయితీలు ఇవ్వనున్నట్లు డైరెక్టరేట్ తెలిపింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.