సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » 10.4 శాతం పెరిగిన పారిశ్రామికోత్పత్తి (ndustrial production | August | Out Put | Growth | electricity sectors | Stimulus measures | August)
Feedback Print Bookmark and Share
 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికానికి చెందిన ఆగస్టు నెలలో పారిశ్రామికోత్పత్తులు దాదాపు రెండింతలు పెరిగి 10.4 శాతానికి చేరుకుంది.

పారిశ్రామిక రంగానికి చెందిన గనులు, విద్యుదుత్పత్తి రంగాల్లో ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయని పారిశ్రామిక రంగాల వారు చెప్పారు.

విద్యుత్ రంగంలో ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయని, గనులలోని ఉత్పత్తులు కూడా చాలా వరకు పెరిగినట్లు పారిశ్రామిక రంగాలు తెలిపాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.