సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » మార్కెట్లో కోడిగుడ్లు ధరలు (Farmgate I market I rates I Eggs I Hyderabad I Chennai I Namakkal I Vijayawada)
Feedback Print Bookmark and Share
 
రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్‌లలో ఆదివారం కోడిగుడ్ల ధరలు కింది విధంగా ఉన్నాయి. హైదరాబాద్‌ మార్కెట్‌లో వంద కోడిగుడ్లు ధర రూ.238గా ఉండగా, చిల్లరగా ఒక్క గుడ్డు ధర రూ.2.60గా ఉంది.

అలాగే.. వరంగల్ మార్కెట్‌లో రూ.239 గాను, విజయవాడలో రూ.236, విశాఖపట్నంలో రూ.241, గోదావరి మార్కెట్‌లో రూ.236, తూర్పుగోదావరిలో రూ.236, చిత్తూరులో 241 రూపాయలుగా ఉంది.

ఇకపోతే.. పొరుగు రాష్ట్రమైన తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో వంద కోడిగుడ్లు ధర రూ.248 పలుకగా, కోళ్ళ పరిశ్రమకు ఆయువుపట్టుగా ఉన్న నామక్కల్‌లో 243 రూపాయలుగా పలుకుతోంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.