సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » లాభాలను ఆర్జించిన పిరమిడ్ సాయిమీరా (Pyramid Saimira Theatre | Net profit | September 30 | Income declined | Bombay Stock Exchange | Net Income)
Feedback Print Bookmark and Share
 
సెప్టెంబర్ 30తో ముగిసిన ద్వితీయ త్రైమాసికాంతానికి పిరమిడ్ సాయిమీరా సంస్థ లాభాల బాటలో నడిచిందని కంపెనీ పేర్కొంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 30తో ముగిసిన ద్వితీయ త్రైమాసికాంతానికి తమ సంస్థకు రూ. 5.77 కోట్ల నికర లాభాలు వచ్చాయని, అదే నిరుడు ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి రూ. 3.11 కోట్లుగా ఉండిందని పిరమిడ్ సాయిమీరా థియేటర్ సంస్థ సోమవారం బొంబాయి స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌కు తెలిపింది.

ద్వితీయ త్రైమాసికంలో వచ్చిన నికర ఆదాయంలో రూ. 57.32 కోట్లు తగ్గిందని, అదే నిరుడు ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసికానికి రూ. 245.56 కోట్లుగా ఉండిందని కంపెనీ పేర్కొంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.