రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్‌లలో సోమవారం కోడిగుడ్ల ధరలు కింది విధంగా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో వంద కోడిగుడ్ల ధర రూ.242గా ఉండగా, చిల్లరగా ఒక్క గుడ్డు ధర రూ.2.60గా ఉంది.
అలాగే.. విజయవాడలో రూ.240, విశాఖపట్నంలో రూ.245, తూర్పుగోదావరిలో రూ.240రూపాయలుగా ఉంది.
ఇకపోతే.. కోళ్ళ పరిశ్రమకు ఆయువుపట్టుగా ఉన్న నామక్కల్‌లో 248 రూపాయలుగా పలుకుతోంది.