సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » మళ్ళీ సమ్మె చేయనున్న ఏఐ పైలెట్లు (Air India | Pilots | Strike | August | September | November | Arrears)
Feedback Print Bookmark and Share
 
FILE
ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన పైలెట్లు మరోసారి సమ్మె చేస్తామని బుధవారంనాడు సంస్థకు హెచ్చరికలు జారీ చేశారు.

దేశీయ విమానయాన సంస్థ అయిన ఎయిర్ ఇండియాకు చెందిన పైలెట్లు దాదాపు 700 మంది సమ్మెకు దిగుతామని బుధవారం సంస్థకు తెలిపారు.

వివరాలలోకి వెళితే...వచ్చే నవంబర్ ఒకటవ తేదీ లోపు పైలట్లకు రావలసిన ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు చెందిన అరియర్స్ ఇవ్వకుంటే నవంబర్ నెల 1 నుంచి సమ్మెకు దిగుతామని ఏఐ సంస్థకు చెందిన పైలెట్లు హెచ్చరించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.