సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » 10.2 శాతం లాభాలు పెంచుకున్న ఎస్‌బీఐ (State Bank of India quarterly profit | July | September | net profit)
Feedback Print Bookmark and Share
 
దేశంలో అతి పెద్ద బ్యాంక్ అయిన భారతీయ స్టేట్ బ్యాంక్‌కు సెప్టెంబర్ 30తో ముగిసిన ద్వితీయ త్రైమాసికాంతానికి 10.2 శాతం లాభాలు వచ్చాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 30తో ముగిసిన ద్వితీయ త్రైమాసికాంతానికి నికర లాభాలలో పది శాతం వృద్ధిచెంది రూ. 24.9 బిలియన్లకు చేరుకుందని బ్యాంక్ ప్రకటించింది.

అదే నిరుడు ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికాంతానికి సంస్థకు చెందిన నికర లాభాలు రూ. 22.6 బిలియన్లుగా ఉండిందని బ్యాంక్ బొంబాయి స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌కు తెలిపింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.