సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » మార్కెట్లో కోడిగుడ్ల ధరలు (Farmgate I market I rates I Eggs I Hyderabad I Chennai I Namakkal I Vijayawada)
Feedback Print Bookmark and Share
 
రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్‌లలో సోమవారం కోడిగుడ్ల ధరలు కింది విధంగా ఉన్నాయి. హైదరాబాద్‌ మార్కెట్‌లో వంద కోడిగుడ్ల ధర రూ.259గా ఉండగా, చిల్లరగా ఒక్క గుడ్డు ధర రూ.2.75గా ఉంది.

అలాగే.. విజయవాడలో రూ.259, విశాఖపట్నంలో రూ.264, తూర్పుగోదావరిలో రూ.259, చిత్తూరులో రూ. 261, వరంగల్‌లో రూ. 260, గోదావరి ప్రాంతంలో రూ. 259 రూపాయలుగా ఉంది.

ఇకపోతే.. చెన్నై నగరంలో వంద కోడిగుడ్ల ధర రూ.268లు కాగా... కోళ్ళ పరిశ్రమకు ఆయువుపట్టుగా ఉన్న నామక్కల్‌లో 260 రూపాయలుగా పలుకుతోంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.