సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » 98 శాతం అమ్మకాలు సాధించిన ఫోర్డ్ (Ford India | TQ | FY | October | September | Sales | CEO | MD | Nigel wark)
Feedback Print Bookmark and Share
 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తృతీయ త్రైమాసికం తొలి నెల అక్టోబర్‌లో తమ సంస్థకు చెందిన వాహనాలు 3458 కార్లు అమ్ముడైనాయని, అదే నిరుడు ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి జరిగిన అమ్మకాలలో 98 శాతం వృద్ధి సాధించి 1744 వాహనాలు అమ్ముడైనట్లు ఫోర్డ్ ఇండియా కార్యనిర్వాహక డైరెక్టర్ నిజేల్ వార్క్ తెలిపారు.

సెప్టెంబర్ నెలలో తమ సంస్థకు చెందిన వాహనాల అమ్మకాలలో 50 శాతం వృద్ధి జరిగిందని, అదే అక్టోబర్ నెలలో పండుగల సీజన్ కావడంతో అమ్మకాలలో వృద్ధిని సాధించామని, ఇది గత 24 నెలల్లో తమ కంపెనీ సాధించిన రికార్డ్ అని ఆయన అన్నారు.

తాము ఊహించిన దానికంటే ఎక్కువ వాహనాలు అమ్ముడైనాయని, అదే గడచిన 16 నెలల కాలంలో కంపెనీకి చెందిన మోడల్ ఫియెస్టా వాహనాలను ఎక్కువగా అమ్మామని ఆయన వివరించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.