సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » భారీ సంఖ్యలో ఆర్డర్ పొందిన ఎల్ అండ్ టీ (Turbine generator units | Bombay Stock Exchange | Mahagenco | Larsen Toubro | order)
Feedback Print Bookmark and Share
 
దేశీయ ఇంజనీరింగ్, నిర్మాణ రంగంలో అగ్రగామిగానున్న లార్సెన్ & టర్బో సంస్థ మహారాష్ట్ర రాష్ట్ర పవర్ జెనరేషన్ (మహాజెన్‌కో) నుంచి టర్బైన్ జెనరేటర్ యూనిట్లను రూపొందించేందుకు రూ. 6,897 కోట్ల ఆర్డర్ పొందింది.

3x 660 ఎమ్‌డబ్ల్యూ సూపర్ క్రిటికల్ టర్బైన్ జనరేటర్ యూనిట్లు నిర్మించేందుకు తమకు మహాజెన్‌కో సంస్థ నుంచి ఆర్డర్లు లభించాయని ఎల్ అండ్ టి సంస్థ మంగళవారం బొంబాయి స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌కు తెలిపింది.

వీటితోపాటు బాయిలర్స్ తదితర పరికరాలను నిర్మించి ఇవ్వాలని ఆ సంస్థ కోరిందని అధికార వర్గాలు వెల్లడించాయి. దీనికిగాను సంస్థ తమకు రూ. 6,897 కోట్లు చెల్లించనుందని వారు వివరించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.