సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » అమ్మకాలలో వృద్ధి సాధించిన అశోక్ లేలాండ్ (Ashok Leyland | Sales jump | 2009 | October | Wednesday | BSE,)
Feedback Print Bookmark and Share
 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తృతీయ త్రైమాసికం తొలి నెల అక్టోబర్‌లో తమ సంస్థకు చెందిన అమ్మకాలలో 57 శాతం వృద్ధి సాధించిందని అశోక్ లేలాండ్ సంస్థ బొంబాయి స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌కు బుధవారం తెలిపింది.

తమ సంస్థకు చెందిన వాహనాల అమ్మకాలలో వృద్ధి సాధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ నెలలో 56.99 శాతానికి చేరుకుని 5,333 వాహనాలు అమ్ముడుపోయాయని కంపెనీ వెల్లడించింది.

నిరుడు ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి జరిగిన అమ్మకాలతో పోలిస్తే 421 వాహనాలు ఎక్కువగా అముడైనట్లు సంస్థ తెలిపింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.