సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » పెరిగిన ముడి చమురు ధరలు (Oil prices | barrel | Asia | crude investors | global stock markets | December | New York Mercantile Exchange)
Feedback Print Bookmark and Share
 
ముడి చమురు ధరలు ప్రతి బ్యారెల్‌కు 80 డాలర్లకు చేరుకుంది.

డిసెంబర్ నెలలో డెలివరీకి సిద్ధంగానున్న ముడి చమురు ఏకంగా 47 సెంట్లు పెరిగి ప్రతి బ్యారెల్‌ ధర 80.09 డాలర్లకు చేరుకుందని న్యూయార్క్ మర్కెంటైల్ ఎక్స్‌ఛేంజ్ శుక్రవారం వెల్లడించింది.

శుక్రవారం ఉదయాత్పూర్వానికి ముందుగానే ఆసియాకు చెందిన అన్ని మేజర్ దేశాలలో ముడి చమురు ధరలు పెరిగాయని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.

ప్రస్తుతం తాము మార్కెట్ పరిస్థితిని అంచనా వేస్తున్నామని, అమెరికాకు చెందిన ఆర్థిక నిపుణులు తెలిపారు. వచ్చే ఏడాదికి ఈ ధర మరింత పెరగనుందని వారు పేర్కొన్నారు.

దీంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు వచ్చే ఏడాదికి ప్రతి బ్యారెల్ ధర 85 డాలర్లకు చేరుకుంటుందని అమెరికాకు చెందిన కన్స్యూమర్ నిపుణుడు మోర్గాన్ స్టాన్లీ తెలిపారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.