సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » వడ్డీ రేట్లను తగ్గించిన పీఎన్‌బీ (Banking Sector | PNB | Investments | Intrest)
Feedback Print Bookmark and Share
 
దేశీయ బ్యాంకింగ్ రంగంలో అగ్రగామిగానున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ కొన్ని పెట్టుబడులపై వడ్డీ రేట్లను తగ్గించింది. అది 0.25 నుంచి 0.5 శాతం వడ్డీని తగ్గించిందని శుక్రవారం ప్రకటించింది.

తాము తగ్గించిన ఈ వడ్డీ రేట్లు సోమవారం(9.11.09)నుంచి అమలులోకి వస్తాయని పీఎన్‌బీ వెల్లడించింది.

పెట్టుబడి పెట్టే తమ ఖాతాదారులకు మూడు సంవత్సరాలు, ఆ పై కాలానికి పెట్టుబడులు పెట్టేవారికి 7 శాతం వడ్డీని ఇస్తామని బ్యాంక్ ప్రకటించింది. అలాగే వయోవృద్ధులకు అదనంగా 0.5 శాతం వడ్డీని తమ బ్యాంక్ ఇవ్వనున్నట్లు బ్యాంక్ తెలిపింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.