ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » ఫియెస్టా కొత్త మోడల్‌ను ప్రవేశ పెట్టిన ఫోర్డ్ (Ford India | Fiesta | New Model | 16ZXI | Delhi | Ex Show room | Price)
ఫోర్డ్ ఇండియా తన సంస్థకు చెందిన ఫియెస్టా కొత్త మోడల్‌ను మార్కెట్లోకి ప్రవేశ పెట్టింది. ఈ కొత్త మోడల్ పేరు 1.6 జెడ్ఎక్స్ఐ. ఎక్స్ షో రూం ధర ఢిల్లీలో రూ. 6.44 లక్షలుగా ఉందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం తాము మార్కెట్లోకి విడుదల చేసిన కొత్త ఫియెస్టా 1.6 జెడ్ఎక్స్ఐ వాహనం కేవలం పెట్రోలుతో నడుస్తుందని కంపెనీ ప్రతినిధి తెలిపారు.
ఇటీవల పండుగ సీజన్ కారణంగా ఫియెస్టా మోడల్ అత్యధికంగా అమ్ముడుపోయాయని కంపెనీ పేర్కొంది.