సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » 35 శాతం వాటాలను అమ్మనున్న సుజలాన్ (Power Transmition | Sujalan energy limited | Shares | Sales | Hymson Transmission)
Feedback Print Bookmark and Share
 
గాలి మరల నుండి విద్యుదుత్పత్తి చేసే కంపెనీల్లో అగ్రగామిగానున్న సుజలాన్ ఎనర్జీ లిమిటెడ్ అనుబంధ సంస్థలైన ఏఈ రోటర్ హోల్డింగ్ బీవీ బెల్జియంకు చెందిన గాలిమరల విద్యుత్, పారిశ్రామిక గేర్ బాక్స్ కంపెనీ అయిన హైంసన్ ట్రాన్స్‌మిషన్స్‌లో తన వాటాను అమ్మనుంది.

సుజలాన్ ఎనర్జీ లిమిటెడ్ సంస్థ తన అనుబంధ సంస్థల్లోని దాదాపు 35 శాతం వాటాలను అమ్మేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.

కంపెనీ బ్యాంక్ ఆఫ్ అమెరికా, మేరిల్ లించ్, మౌర్గన్ స్టాన్లీలకు ఈ బాధ్యతలను అప్పగించింది. సుజలాన్ ఎనర్జీ లిమిటెడ్ సంస్థకు హైంసన్ ట్రాన్స్‌‌మిషన్స్ సంస్థలో ప్రస్తుతం 61 శాతం వాటాలున్నాయి. ఈ వాటాలలో దాదాపు 35 శాతం అమ్మేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు కంపెనీ వర్గాలు ప్రకటించాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.