రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్‌లలో శుక్రవారం కోడిగుడ్ల ధరలు కింది విధంగా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో వంద కోడిగుడ్లు ధర రూ.280గా ఉండగా, చిల్లరగా ఒక్క గుడ్డు ధర రూ.3.00గా ఉంది.
అలాగే.. వరంగల్‌లో 281, విజయవాడలో రూ.277, విశాఖపట్నంలో రూ.282, తూర్పు గోదావరి మార్కెట్‌లో రూ.277, చిత్తూరులో రూ.283, గోదావరి ప్రాంతంలో రూ.277గా ఉంది.
ఇకపోతే.. పొరుగు రాష్ట్రమైన తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో వంద కోడిగుడ్లు ధర రూ.290 పలుకగా, కోళ్ళ పరిశ్రమకు ఆయువుపట్టుగా ఉన్న నామక్కల్‌లో 280 రూపాయలుగా పలుకుతోంది.