సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » ఎన్ఆర్‌ఐ డిపాజిట్లపై పీఎన్‌బీ వడ్డీరేట్లు సవరణ (NRI | Deposits | PNB | Interest rates | Business)
Bookmark and Share Feedback Print
 
దేశ బ్యాంకింగ్ సెక్టార్లలో ఒకటై పంజాబ్ నేషనల్ బ్యాంకు తన ఫారెన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ (ఎఫ్.సి.ఎన్.ఆర్.ఐ) వడ్డీ రేట్లను సవరించింది. ఈ సవరించిన వడ్డీ రేట్లు తక్షణం అమలులోకి వస్తాయని పేర్కొంది.

అమెరికా డాలర్ డిపాజిట్ యేడాది నుంచి రెండేళ్ళ కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీని ప్రస్తుతం 2.02 శాత అందిస్తున్నారు. సవరించిన వడ్డీ రేటు ప్రకారం దీన్ని 1.98 శాతంగా నిర్ణయించారు.

అలాగే, రెండు నుంచి మూడేళ్ల గడవు డిపాజిట్లకు 2.01 శాతం నుంచి 2.39 శాతానికి పెంచారు. 3 - 4 ఏళ్ల గడవు డిపాజిట్లకు 2.56 శాతం బదులు 3.04 శాతం, 4-5 శాతం గడవు డిపాజిట్లకు 3 శాతం నుంచి 3.54 శాతం చెల్లిస్తారు. ఐదు సంవత్సరాల పైబడి ఉండే డిపాజిట్లకు 3.36 శాతం నుంచి 3.94 శాతం చెల్లిస్తారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.