సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » ఐఫోన్ యాపిల్‌కు ధీటుగా సోనీ ఎక్స్‌పీరియా! (Iphone | Apple | Sony Ericsson | Xperia | Finance)
Bookmark and Share Feedback Print
 
యాపిల్ ఐఫోన్‌కు ధీటుగా సోని ఎరిక్సన్ ఎక్స్‌పీరియా మొబైల్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. ఎక్స్‌పీరియా పేరిట సోనీ ఎరిక్సన్ సిద్ధం చేసిన ఈ మొబైల్ ఏప్రిల్ నుంచి మార్కెట్లోకి తేనున్నట్లు ఎన్‌టీటీ డొకొమొ ప్రకటించింది.

నాలుగు అంగుళాల వెడల్పు కలిగి ఉంటే ఎక్స్‌పీరియా 1 గిగా హెర్ట్జ్ సీపీయూను కలిగి ఉంటుంది. టచ్ స్కీన్ డిస్‌ప్లేతో పాటు ఫేస్ రికగ్నిషన్ ఫీచర్స్‌తో గ్రూప్ ఫోటోల్లో వ్యక్తి ముఖాన్ని టచ్ చేస్తేనే నంబర్ ప్రత్యక్షమయ్యే సౌలభ్యాన్ని ఎక్స్‌పీరియా కలిగి ఉంటుందని డొకొమొ ఒక ప్రకటనలో తెలిపింది. అధునాతన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఎక్స్‌పీరియా పనిచేస్తుందని డొకొమొ ఆ ప్రకటనలో తెలియజేసింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.