సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2010- 11 | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » వార్తా ఏజెన్సీలకు సేవాపన్నులో రాయితీ: ప్రణబ్ (News agencies | FM | Pranab | Service tax | exemption | Union Budget | Lok Sabha)
Bookmark and Share Feedback Print
 
దేశంలోని అధికారిక గుర్తింపు పొందిన వార్తా ఏజెన్సీలకు ప్రస్తుతం విధిస్తున్న సేవా పన్నులో రాయితీ ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖామంత్రి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం లోక్‌సభలో ప్రకటించారు.

కేంద్ర ఆర్థిక శాఖామంత్రి శుక్రవారం లోక్‌సభలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2010-11) సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా దేశంలోని అధికారిక గుర్తింపు పొందిన వార్తా ఏజెన్సీలు ప్రస్తుతం చెల్లిస్తున్న సేవాపన్నుకు తమ ప్రభుత్వం రాయితీనిస్తున్నట్లు ప్రకటించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.