సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2010- 11 | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » అమెరికా ఆరోగ్య రంగం వైపు మహీంద్రా సత్యం కన్ను (Mahindra Satyam | America Health Sector | IT Company | Finance)
Bookmark and Share Feedback Print
 
భారతదేశపు ఐటీ దిగ్గజం "మహీంద్రా సత్యం" ఇపుడు అమెరికా ఆరోగ్య రంగం వైపు దృష్టి సారించింది. ఇటీవల అమెరికా ఆరోగ్య రంగంలో జరిగిన సంస్కరణలను దృష్టిలో ఉంచుకొని అక్కడి అవకాశాలను కైవసం చేసుకోవాలని మహీంద్రా సత్యం సన్నాహాలు చేస్తొంది.

అమెరికా సమాఖ్య రాష్ట్రాలకు కూడా సరిపోయే విధంగా బీమా సాఫ్ట్‌వేర్‌‌ను మహీంద్రా సత్యం గురువారం విడుదల చేసింది. ఈ సందర్భంగా సంస్థ హెల్త్‌కేర్‌, లైఫ్‌ సైన్సెస్‌ విభాగం వివేక్‌ ఘాయ్‌ మాట్లాడుతూ "ఖాతాదారులు అవసరాలకు సరిపోయే విధంగా ఆరోగ్య, బీమా రంగాలలో తగిన సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయడంలో పోటీ పడుతున్నాం, ఇందుకు కావాలసిన నైపుణ్యాల పెంపు కోసం భారీగా ఖర్చు చేస్తున్నాం" అని చెప్పారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.