సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2010- 11 | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » ఉక్కు ధరలు ఇప్పట్లో తగ్గవు: టాటా స్టీల్స్ ఎండి (Steel Prices | Tata Steels | will not come down | Tata Steel MD)
Bookmark and Share Feedback Print
 
ముడి సరుకురుల ధరలు పెరుగుతుండటంతో ఇప్పట్లో ఉక్కు ధరలు తగ్గవని టాటా స్టీల్స్ మేనేజింగ్ డైరెక్టర్ హెచ్ ఎమ్ నెరూర్‌కర్ తెలిపారు. కాగా.. దక్షిణాఫ్రికాలో ఉన్న టాటా స్టీల్స్ యూనిట్‌ను విక్రయిస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు ఇప్పట్లో లేదని ఆయన అన్నారు.

"మేము అమ్మాలనుకోవడం లేదు కానీ.. కొన్ని పార్టీలు మాత్రం శ్రద్ధ చూపిస్తున్నాయి" అని ఆయన అన్నారు. టాటా స్టీల్స్ 5.5 బిలియన్ డాలర్లను రీ-ఫైనాన్స్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకోసం కొన్ని పార్టీలతో చర్చలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.