సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2010- 11 | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్‌లలో కోడిగుడ్లు ధరలు (Today Market, Farmgate i Eggs i Hyderabad i Chennai i Namakkal i Vijayawada)
రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్‌లలో ఆదివారం కోడిగుడ్ల ధరలు కింది విధంగా ఉన్నాయి. హైదరాబాద్‌ మార్కెట్‌లో వంద కోడిగుడ్లు ధర రూ.312.00 ఉండగా, చిల్లరగా ఒక్క గుడ్డు ధర రూ.3.35గా ఉంది.

అలాగే.. వరంగల్ మార్కెట్‌లో రూ.316 గాను, విశాఖపట్నంలో రూ.325, విజయవాడ రూ.316, చిత్తూరులో రూ.320, ఉభయగోదావరి మార్కెట్‌లో 316 రూపాయలుగా ఉంది.

ఇకపోతే.. పొరుగు రాష్ట్రమైన తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో వంద కోడిగుడ్లు ధర రూ.327 పలుకగా, కోళ్ళ పరిశ్రమకు ఆయువుపట్టుగా ఉన్న నమక్కల్‌లో రూ.320 రూపాయలుగా పలుకుతోంది.
WebduniaWebdunia