ప్రధాన పేజి   వార్తలు > ఐటీ > ఐటీ వార్తలు
 
బీఎస్ఎం వాణిజ్యాన్ని ఆవిష్కరించనున్న హెచ్‌పీ
ముంబై ఆధారిత సాఫ్ట్‌వేర్ సంస్థగా పేరొందిన హెచ్‌పీ సాఫ్ట్‌వేర్ మోనిటర్ మరియు మేనేజ్ బిజినెస్‌ను ఆవిష్కరించనుంది. బిజినెస్ సర్వీస్ మేనేజ్‌మెంట్ (బీఎస్ఎం) పేరిట ఇండస్ట్రీ- లీడింగ్ అప్లికేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు నెట్‌వర్క్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్ వంటి తదితర సాఫ్ట్‌వేర్ వాణిజ్య ప్రక్రియలను వినియోగదారుల సంఖ్యను పెంచేదిశగా ప్రారంభించనుందని హెచ్‌పీ సాఫ్ట్‌వేర్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ టి. శ్రీనివాసన్ విలేకరులతో చెప్పారు.

హెచ్‌పీ సాఫ్ట్‌వేర్ ప్రారంభించనున్న ఈ బీఎస్ఎం సొల్యూషన్‌ ఐటీ రంగంలో పెరుగుతున్న పోటీకి అనుగుణంగా సంస్థ వినియోగదారుల సంఖ్యను పెంపొందింపజేసేందుకు సహకరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
మరిన్ని
జనవరి 18న ముంబైలో 'ఎలెక్‌రమా-2008'
కొత్తగా ఐదు ఎఫ్.ఎమ్ రేడియో ఛానెళ్లు
జీపీఎస్ తోడుగా మార్గాన్వేషణ
మొబైల్ టీవీ పట్ల ఆపరేటర్ల నిరాసక్తత
అపరిమితంగా యాక్సెస్ ప్రొవైడర్లు
శ్రీలంకలో మహీంద్రా అండ్ మహీంద్రా ఐటీపార్కు