ప్రధాన పేజి   వార్తలు > ఐటీ > ఐటీ వార్తలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అండమాన్‌లో బీఎస్ఎన్ఎల్ మొబైల్ స్విచ్ఛింగ్ సెంటర్
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బీస్ఎన్ఎల్) అండమాన్ నికోబార్ దీవుల్లో సీడీఎంఏ ఫోన్ల కోసం ఉద్దేశించిన మొబైల్ స్విచ్ఛింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఈ దీవుల్లోని 63 స్టేషన్లను కలుపుతూ 50వేల లైన్ల సామర్థ్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని చీఫ్ జనరల్ మేనేజర్ అతాను ఘోష్ తెలిపారు.

ఈ కొత్త కేంద్రాన్ని 13.25 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కేంద్రం ఎస్ఎంఎస్, వాయిస్‌ మెయిల్, ఇంటర్నెట్ ఆధారిత, ప్రీపెయిడ్ తదితర సేవలను అందిస్తుందని ఘోష్ అన్నారు.
మరిన్ని
కొత్త హ్యాండ్‌సెట్లను ప్రవేశపెట్టిన నోకియా
వొడాఫోన్ వారి దీపావళి బొనాన్జా
నాణ్యమైన సేవలందిస్తాం: బీఎస్ఎన్ఎల్
రిలయన్స్ కమ్యూనికేషన్స్‌లో బిగ్ టీవీ
ఇకపై టాటా కమ్యూనికేషన్స్‌గా వీఎస్ఎన్ఎల్
సిస్కోతో సత్యం కంప్యూటర్స్ ఒప్పందం