ప్రధాన పేజి   వార్తలు > ఐటీ > ఐటీ వార్తలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఫినెటెక్ 100 జాబితాలో టీసీఎస్, ఇన్ఫోసిస్
అంతర్జాతీయ ఆర్థిక సేవల రంగంలో అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్న టాప్ 20 సంస్థల జాబితాలో భారత్ ఐటీ దిగ్గజాలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్ చోటు దక్కించుకున్నాయి. ఈ రంగంలో సేవలు అందిస్తున్న 100 అతిపెద్ద కంపెనీల జాబితాలో వీటితో పాటు మొత్తం నాలుగు భారతీయ కంపెనీలుండటం గమనార్హం.

గత ఏడాది ప్రకటించిన జాబితా 13వ స్థానంలో ఉన్న టీసీఎస్ తాజా జాబితాలో మూడు స్థానాలు పైకెగబాకి పదో స్థానానికి చేరుకుంది. గత ఏడాది 18వ స్థానంలో ఉన్న ఇన్ఫోసిస్ ఈ ఏడాది 14వ స్థానానికి చేరుకుంది.

ఫిన్‌టెక్ 100 జాబితాలో టాప్- 10లో చోటు దక్కించుకున్న తొలి భారత కంపెనీగా టీసీఎస్ ఘనత సాధించడం... ఇదే జాబితాలో టీసీఎస్‌తో పాటు ఇన్ఫోసిస్, ఐ- ఫ్లెక్స్ సొల్యూషన్స్, పాట్నీ కంప్యూటర్స్‌లు కూడా ఉన్నాయి.
మరిన్ని
అండమాన్‌లో బీఎస్ఎన్ఎల్ మొబైల్ స్విచ్ఛింగ్ సెంటర్
కొత్త హ్యాండ్‌సెట్లను ప్రవేశపెట్టిన నోకియా
వొడాఫోన్ వారి దీపావళి బొనాన్జా
నాణ్యమైన సేవలందిస్తాం: బీఎస్ఎన్ఎల్
రిలయన్స్ కమ్యూనికేషన్స్‌లో బిగ్ టీవీ
ఇకపై టాటా కమ్యూనికేషన్స్‌గా వీఎస్ఎన్ఎల్