ప్రధాన పేజి   వార్తలు > ఐటీ > ఐటీ వార్తలు
 
వీఎస్ఎన్ఎల్ సిగ్నలింగ్ టవర్ల అనుసంధానం
FileFILE
ముంబై, న్యూఢిల్లీ నగరాలలో గల తమ రెండు సిగ్నలింగ్ ట్రాన్స్‌ఫర్ పాయింట్లను (ఎస్‌టీపీ) కంపెనీ గ్లోబల్ SS7/C మరియు నెట్‌వర్క్‌కు అనుసంధానించనున్నట్లు ప్రముఖ కమ్యూనికేషన్ సొల్యూషన్ ప్రొవైడర్ వీఎస్ఎన్ఎల్ ప్రకటించింది.

ప్రపంచ వ్యాప్తంగా ఆసియా ఖండపు మొబైల్ ఆపరేటర్లు రోమింగ్ మరియు ఎస్ఎమ్ఎస్ ట్రాఫిక్‌ను కల్పించే వీఎస్ఎన్ఎల్ సిగ్నలింగ్ కనెక్ట్ కంట్రోల్ పార్ట్ (ఎస్‌సీసీపీ)ను కొత్త ఎస్‌టీపీలు అందిస్తాయని ప్రకటనలో పేర్కొంది. మూడు ఖండాలకు విస్తరించిన ఆరు ఎస్‌టీపీలను వీఎస్ఎన్ఎల్ కలిగి ఉంది.

ఆసియా ఖండంలో మొబైల్ ఆపరేటర్ల జాబితాకు చేరుకుంటున్న ఆపరేటర్లకు ఉపకరించే లోకలైజ్‌డ్ ఇంటెలిజెంట్ రూటింగ్, రిపోర్టింగ్ మరియు ట్రబుల్‌షూటింగ్‌ను కొత్తగా ఆవిష్కరించబడిన ఎస్‌టీపీలు అందిస్తాయి.
మరిన్ని
ఇన్‌స్టాకోల్ కొత్త ఆఫీస్ సూట్ సాఫ్ట్‌వేర్
భారీ సంఖ్యలో టెలికాం ఖాతాదారులు
ఫలవంతం కాని టెలికాం చర్చలు
రిటైల్ రంగానికి ఐబీఎం సొల్యూషన్స్
ఐడీఎఫ్‌సీతో జీటీఎల్ ఒప్పందం
మోటరోలాతో అవగాహన కుదుర్చుకున్న అవయా గ్లోబల్