ప్రధాన పేజి   వార్తలు > ఐటీ > ఐటీ వార్తలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
హంగామా మొబైల్ పైరసీ నిరోధక సాఫ్ట్‌వేర్
వినోదం మరియు మీడియా పరిశ్రమ ఆదాయానికి అడ్డుగా నిలుస్తున్న పైరసీని నిరోధించే సాఫ్ట్‌వేర్‌ను రూపొందించేందుకు హంగామా మొబైల్ నడుం బిగించింది. ఇందులో భాగంగా పైరసీని నిరోధించే తాజా సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ "ఎక్స్‌పోస్" కోసం యూకే కేంద్రంగా గల ఫ్రెండ్ టెక్నాలజీ సిస్టమ్స్ (ఎఫ్ఎమ్‌టీఎస్)తో ఒక భాగస్వామ్య ఒప్పందాన్ని హంగామా మొబైల్ కుదుర్చుకుంది.

తమకు చెందిన మేథోపరమైన ఆస్తులు మరియు బ్రాండుల వినియోగం మరియు దుర్వినియోగాన్ని ఎక్స్‌పోస్ సాఫ్ట్‌వేర్ ద్వారా వినోదం మరియు మీడియా పరిశ్రమలు కనుగొనడంతోపాటు నియంత్రించవచ్చునని హంగామా మొబైల్ మేనేజింగ్ డైరక్టర్ నీరజ్ రాయ్ మీడియాతో అన్నారు.
మరిన్ని
కెన్యాకు ఐఎస్‌డీ రేట్లను తగ్గించిన ఎయిర్‌టెల్
రెండవ పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించిన ఏఎమ్‌డీ
టెలికామ్ కంపెనీలకు కాసుల పంట
ఐపీటీవీ సేవలకు ప్రత్యేక లైసెన్సు వద్దు: ట్రాయ్
వోడాఫోన్‌తో ఎమ్‌టీవీ ఒప్పందం
స్వాన్ ప్రాజెక్టు చేజిక్కించుకున్న తులిప్ ఐటీ