ప్రధాన పేజి   వార్తలు > ఐటీ > ఐటీ వార్తలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఫిజిత్సు కొత్త శ్రేణి నోట్‌బుక్ పీసీలు విడుదల
మొబైల్ నిపుణుల డిజిటల్ జీవనశైలికి సరితూగే రీతిలో కొత్త శ్రేణి నోట్‌బుక్ పీసీలను ఫిజిత్సు పీసీ ఆసియా పసిఫిక్ విడుదల చేసింది. ఈ సందర్భంగా కంపెనీ సీఈఓ అలెక్స్ ల్యుంగ్ మీడియాతో మాట్లాడుతూ మొబైల్ జీవనశైలి అనుభవాన్ని మా ఖాతాదారులకు అందించే నిమిత్తం విస్తారమైన కనెక్టివిటీ ఆప్షన్స్, వైడ్ స్క్రీన్ డిస్‌‌ప్లే, హై పోర్టబులిటీ మరియు వెర్సటాలిటీ తదితర సౌకర్యాలతో నోట్‌బుక్ పీసీలను రూపొందించినట్లు తెలిపారు.
మరిన్ని
బిజినెస్ సొల్యూషన్ల రూపకల్పనలో ఒరాకిల్, హెచ్‌పీ
కేరళలో రూ. 4,000 కోట్లతో సైబర్ సిటీ
స్పాట్‌వేవ్‌ను హస్తగతం చేసుకున్న కావేరీ టెలికామ్
ఇ-సేవా కేంద్రాల ఏర్పాటులో స్పాన్‌కో
అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలలో సీటీజీ పాత్ర
ఐటీ పెట్టుబడులతో ఈశాన్య భారతం