ప్రధాన పేజి   వార్తలు > ఐటీ > ఐటీ వార్తలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
హె‌చ్‌పీ నుంచి కొత్త లేజర్ ప్రింటర్లు విడుదల  Search similar articles
వినియోగదారుల సౌకర్యార్ధం కొత్త లేజర్ ప్రింటర్లను హెచ్‌పీ కంపెనీ మార్కెట్‌లోకి విడుదల చేసింది. కొత్త ప్రింటర్లు అతి చిన్నవిగా ఉండటం గమనార్హం. లేజర్‌జెట్ 1007, 1008 లుగా కొత్త ప్రింటర్లకు నామకరణం చేశారు.

లేజర్‌జెట్ 1007 ద్వారా నిమిషానికి 15 కాపీలు వరకు తీసుకోవచ్చు. అదే లేజర్‌జెట్ 1008 ద్వారా 17 కాపీలు పొందవచ్చు. ఈ రెండు ప్రింటర్లు ద్వారా విడివిడిగా తొలి కాపీని 8.5 సెకండ్లలో పొందవచ్చు.

హెచ్‌పీ కంపెనీ రూపొందించిన లేజర్‌జెట్ 1007 ప్రింటరు ధర రూ.6,699 కాగా, లేజర్‌జెట్ 1008 మోడల్ ధర రూ.8,299లు. భారత మార్కెట్‌లో హెచ్‌పీ ఉత్పత్తులకు డిమాండ్ బాగానే ఉంది.
మరిన్ని
మొబైల్ అమ్మకాల్లో సాంసంగ్ మూడో స్థానం
సేవల విస్తరణ కోసం పెట్టుబడులు : టాటా టెలీ
మాప్‌మైఇండియా నుంచి 'ఐనావ్' సేవలు
ఏసర్ నుంచి కొత్త హోం డెస్క్‌టాప్స్
కింగస్టన్ కొత్త నోట్‌బుక్ మెమరి
మాన్యుఫాక్చరింగ్ కంపెనీల కోసం కొత్త సొల్యూషన్ : సత్యం