భారతదేశంలో పీసీలకు పెరుగుతున్న గిరాకీని దృష్టిలో పెట్టుకుని బెన్‌క్యూ కంపెనీ కొత్తగా 24 అంగుళాల ఎల్సీడీ మానిటర్‌ను ప్రవేశపెట్టింది. ఈ మానిటర్‌లో B2 స్టీల్త్ బాంబర్, V2400W హై ఎండ్ టెక్నాలజీ, 1080p HD సపోర్ట్ వంటివి పొందుపరిచారు.
కొత్త ఎల్సీడీ మానిటర్‌లో V2400W స్పోర్ట్స్ వల్ల మిర్రర్ బ్లాక్ ఫినిష్, హై డెఫినిషన్ కనెక్టివిటీ కోసం వీజీఏ వంటివి ఉన్నాయి. మానిటర్‌లో చిత్రాలను డైనమిక్, ఫోటో, స్టాండర్డ్, మూవీ, sRGB మోడ్‌లలో చూడవచ్చు. బెన్‌క్యూ ఎల్సీడీ మానిటర్ ధర రూ.25వేలుగా నిర్ణయించారు. బెన్‌క్యూ ఐటీ జోన్లలో ఎల్సీడీ టీవీలు లభ్యమవుతాయి.
|