ప్రధాన పేజి > వార్తలు > ఐటీ > ఐటీ వార్తలు > కతే పసిఫిక్ కాంట్రాక్టును దక్కించుకున్న నిట్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కతే పసిఫిక్ కాంట్రాక్టును దక్కించుకున్న నిట్
కతే పసిఫిక్ ఎయిర్‌వేస్ కాంట్రాక్టును నిట్ టెక్నాలజీస్ లిమిటెడ్ దక్కించుకుంది. ఈ మేరకు మంగళవారం నిట్ టెక్నాలజీస్ లిమిటెడ్ ప్రకటించింది. ఇందులో భాగంగా వేర్‌హౌస్ ఆపరేటింగ్‌ సిస్టమ్ అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంటుంది.

అలాగే హాంకాంగ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్గో విమానాల కొత్త టెర్మినల్‌ను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా 2011 వరకూ పని చేయాల్సి ఉంటుంది.

మూడేళ్ళపాటు ఉండే ఈ కాంట్రాక్టు దక్కడం వలన నిట్ టెక్నాలజీస్ లిమిటెడ్ అధికారవర్గాలు ఆనందం వ్యక్తం చేస్తాయి.
మరిన్ని
సెమికండక్టర్‌ సెక్టార్‌లో రూ. 55 వేల కోట్ల తాజా పెట్టుబడులు ‌
ఇండియాలో వేగంగా ఐటీ రంగం
భారీ విలీనాలపై హెచ్‌సీఎల్
మార్కెట్లోకి కొత్త బ్లాక్ బెర్రీ ఫోన్
మార్కెట్లోకి కొత్త ఎల్జీ ఫోన్‌
ఔట్ సోర్సింగ్ ప్రభావం స్వల్ప కాలికమే