ప్రధాన పేజి > వార్తలు > ఐటీ > ఐటీ వార్తలు > ఐటీలకు గోల్డ్‌మాన్, మోర్గాన్ సంస్థల భరోసా
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఐటీలకు గోల్డ్‌మాన్, మోర్గాన్ సంస్థల భరోసా
ఈ మధ్య కాలంలో అమెరికా ఆర్థిక సంస్థలు కూలుతున్నాయి. దీంతో బేంబేలెత్తుతున్న ఐటీ సంస్థలకు గోల్డమాన్ సాచ్, మోర్గాన్ స్టాన్లీ సంస్థలు ఐటీ సంస్థలకు ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వస్తున్నాయి. దీంతో ఐటీ వర్గాలు నవ్వు ముఖం కనిపిస్తోంది.

కొన్ని కాలంలో పెట్టుబడులు పెట్టే ఆర్థిక సంస్థలు భారీ స్థాయిలో దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వ నియంత్రణలో ఉన్న గోల్డ్‌మాన్ సాచాస్, మోర్గాన్ స్టాన్లీ సంస్థలు ఐటీ సంస్థలకు ఆర్థిక సహకారం అందిస్తామని ప్రకటించాయి. ఇది ఐటీ రంగంలో ఉత్సాహాన్ని నింపుతోంది.
మరిన్ని
465 మిలియన్ డాలర్లతో హాకర్స్‌కు మెకఫే చెక్
కతే పసిఫిక్ కాంట్రాక్టును దక్కించుకున్న నిట్
సెమికండక్టర్‌ సెక్టార్‌లో రూ. 55 వేల కోట్ల తాజా పెట్టుబడులు ‌
ఇండియాలో వేగంగా ఐటీ రంగం
భారీ విలీనాలపై హెచ్‌సీఎల్
మార్కెట్లోకి కొత్త బ్లాక్ బెర్రీ ఫోన్