ప్రధాన పేజి > వార్తలు > ఐటీ > ఐటీ వార్తలు > ఇకపై పూణేలోనూ సత్యం కంప్యూటర్స్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఇకపై పూణేలోనూ సత్యం కంప్యూటర్స్
దేశవ్యాప్తంగా తన సేవలను బ్రాంచ్‌లను విస్తరిస్తున్న సత్యం కొత్తగా మహరాష్ట్రలోని పూణేపై కన్ను వేసింది. అక్కడ తమ సంస్థను నొలకొల్పినట్లు మంగళవారం ప్రకటించింది.

పూణే వద్దగల హింజవాడీలోని రాజీవ్ గాంధీ ఇన్ఫోటెక్ పార్క్‌లో తమ కేంద్రాన్ని ప్రారంభించింది. దాదాపు 4.75 లక్షల అడుగుల వైశాల్యం కలిగిన ప్రదేశంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ శంకర్ ఈ కేంద్రాన్ని ప్రారంభించారు.
మరిన్ని
ఐటీలకు గోల్డ్‌మాన్, మోర్గాన్ సంస్థల భరోసా
465 మిలియన్ డాలర్లతో హాకర్స్‌కు మెకఫే చెక్
కతే పసిఫిక్ కాంట్రాక్టును దక్కించుకున్న నిట్
సెమికండక్టర్‌ సెక్టార్‌లో రూ. 55 వేల కోట్ల తాజా పెట్టుబడులు ‌
ఇండియాలో వేగంగా ఐటీ రంగం
భారీ విలీనాలపై హెచ్‌సీఎల్