ప్రధాన పేజి   వార్తలు  వార్తలు  ఏపీ న్యూస్
 
నకిలీ స్టాంపుల కుంభకోణం: కృష్ణయాదవ్‌కు ఊరట
నకిలీ స్టాంపుల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి కృష్ణయాదవ్‌కు కొంత మేరకు ఊరట లభించింది. ఆయనపై మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నిరోధక చట్టం (మోకా) కింద నమోదు చేసిన వివిధ కేసులను పూణే ప్రత్యేక కోర్టు కొట్టి వేసింది.

అయితే.. దేశ ఆర్థిక వ్యవస్థకు హాని కలిగించే చట్టం కింద మాత్రం యాదవ్ విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో యాదవ్ మాట్లాడుతూ.. మోకా చట్టం కింద తనపై కేసు నమోదు చేయడం చెల్లదని ఆది నుంచి వాదిస్తూ వచ్చానని, ఇపుడు అదే రుజువైందన్నారు.
మరిన్ని
అనంతలో విత్తన పంపిణీలో తొక్కిసలాట
రాష్ట్రంలో మరో 24 గంటల్లో భారీ వర్షాలు
తిరుమలలో ఐదు రోజులో పాటు వరుణ యజ్ఞం
రాష్ట్రంలో రెండు రోజుల పాటు కలాం పర్యటన
తాజ్‌కు ఓటేసేందుకు ఆసక్తి చూపుతున్న పిల్లలు
హీరో పవన్ కల్యాణ్‌పై కేసు