ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
 
రాష్ట్రంలో 67 ప్రాంతాల్లో ఆర్ఆర్‌పీఎస్ పాఠశాలలు
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ భాస్వామ్యంతో మొత్తం 67 రూరల్ రెసిడెన్షియల్ పబ్లిక్ పాఠశాలలను నెలకొల్పనున్నారు. ఈ పాఠశాలలు నెలకొల్పే ప్రాంతాలను కూడా ప్రభుత్వం ఎంపిక చేసింది. దీనిపై ప్రభుత్వ ఓ ప్రకటన విడుదల చేసింది. పాఠశాలల ఏర్పాటు కోసం ఇప్పటికే ప్రైవేట్ సంస్థలతో ప్రాథమిక ఒప్పందాలు పూర్తయినట్టు పేర్కొంది.

ఈ పాఠశాలలు నెలకొల్పనున్న ప్రాంతాలల్లో అవసరమైన స్థలాలను కూడా ఆయా జిల్లా కలెక్టర్లు ఎంపిక చేశారు. ఈ అంశంపై బుధవారం ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి సంబంధిత పాఠశాల అధికారులతో కలసి సమీక్షా సమావేశం నిర్వహించారు.
మరిన్ని
వర్షాలు తగ్గినా.. వీడని వరద ముప్పు
నవంబర్ ఐదు నుంచి అసెంబ్లీ సమావేశాలు
ప్రతి కలెక్టరుతో సీఎం ముఖాముఖి సమావేశం
నాలుగు జిల్లాల్లో 260 చెరువులకు గండ్లు
జలదిగ్భంధంలో సింహపురి: మృతులు 40 మంది
స్థిరంగా అల్పపీడనం.. తొలగని వర్షం ముప్పు