ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
బంజారా హిల్స్‌లో జవక్ పబ్ ప్రారంభం
WD PhotoWD
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో జవక్ పేరుతో ఓ పబ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జనక్ చేసిన హంగామాతో ఈ పబ్ హోరెత్తిపోయింది. ఇంటర్నేషనల్ బ్రాండ్ లిక్కర్‌తోపాటు మరిన్ని లిక్కర్ బ్రాండ్లను అందుబాటులోకి తేనున్నట్లు పబ్ యజమాని అవినాష్ తెలిపారు.

ఈ పబ్‌కు టాలీవుడ్ యాక్టర్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. బంజారా హిల్స్ ప్రాంతంలో ఇంత విశాలమైన లాంజ్‌తో పబ్ లేదని అంటున్నారు. ఈ పబ్ రాజధానికే హైలెట్‌గా నిలుస్తుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
వీడియోను వీక్షించండి
మరిన్ని
తిరుమలలో బహిరంగంగా సెల్లార్ టిక్కెట్లు
భూముల కొనుగోళ్లు నిల్... రెవిన్యూకి బ్రేక్  
కరీంనగర్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థిగా జీవన్ రెడ్డి
రైతన్నలపై విద్యుత్ అధికారుల దాడి
అభ్యర్థుల ఎంపికపై పిసిసి కసరత్తు
ప్రజలను మోసం చేస్తున్న పార్టీలు: భాజపా